BURRI VIJAYA KUMAR తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for 64kalalu;BURRI VIJAYA KUMAR
బాగుంది సార్..
డ్రాయింగ్ టీచరుగా *ఉత్తమ ఉపాద్యాయులుగా* అవార్డు అందుకోవడం, దాసి సినిమాకి *రాష్ట్రపతి నండి అవార్డు* తీసుకోవడం గొప్ప విషయమే.
ప్రతిభకు గుర్తింపు ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం *దాసి సుదర్శన్* గారు.
మొదటి పేరాలో మీరు రాసిన థీరీ అక్షర సత్యం.
మంచి మనిషికి చక్కని నివాళి….
అభినందనలు సర్ 🌹
05 April 2024 10:58 AM